ఉపాధి పథకానికి డిజైన్ చేస్తే రూ.50 వేలు!

ఉపాధి పథకానికి డిజైన్ చేస్తే రూ.50 వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన 'వీబీ జీ రామ్ జీ' స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి రూ.50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనే వారు mygov.inలో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. మార్చి 20 చివరి తేదీ. కాగా, ఈ స్కీమ్‌లో పనిదినాలను 100 నుంచి 125కి పెంచారు.