BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ కార్పొరేటర్

BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ కార్పొరేటర్

KKD: కాకినాడ మాజీ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె కాకినాడ కార్పొరేటర్‌గా పనిచేశారు. బీజేపీకి మంచి సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఆమెను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.