వివాహం కావడం లేదని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

వివాహం కావడం లేదని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ASF: వివాహం కావడం లేదని ఓ ప్రైవేట్ కళాశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌటాలకు చెందిన దుర్గం కిరణ్ (36) కొన్ని ఏళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిగిరి రాలేదు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్రామ సమీపంలోని వ్యవసాయ చేనులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.