హిందూ సమ్మేళనం కరపత్రాల ఆవిష్కరణ

హిందూ సమ్మేళనం కరపత్రాల ఆవిష్కరణ

NZB: ఆర్మూర్ పట్టణంలోని నాగలింగేశ్వర ఆలయంలో జంబి హనుమాన్ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కరపత్రాలను బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతి రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల ఏప్రిల్ 5న మున్నూరు కాపు కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.