VIDEO: నీటి వనరుల అభివృద్ధి పనులపై సమీక్ష

SRD: కంగ్టి మండలం బోర్గిలో గత రెండేళ్లలో రైతుల భూముల్లో చేపట్టిన నీటి వనరుల అభివృద్ధి పనులపై వాటర్ షెడ్ సంస్థ రాష్ట్ర కో-ఆర్డినేటర్ జ్యోతిర్మయి, వెల్స్ ఫార్గో ప్రతినిధి ఆండ్రొస్ రైతులతో సమీక్షించారు. గ్రామంలో పాంపాండ్స్ 10, కందకాలు10, వాగు పక్కన DOP 5 యూనిట్స్ దాదాపు రూ. 30 లక్షలతో అభివృద్ధి చేసినట్లు అధికారి రవి ప్రసాద్ వివరించారు.