షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీసీ కాలానికి వెళ్లే రహదారిలో అనిల అనే మహిళకు చెందిన నివాస గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెరరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేస్తున్నారు.