VIDEO: 'రైతులకు రూ.30 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి'

VIDEO: 'రైతులకు రూ.30 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి'

KRNL: కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్డ్ అనంత రత్నం మాదిగ గురువారం గూడూరు మండలం బూడిదపాడులో పర్యటించి, అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పంట నష్టపరిహారం కింద రైతులకు ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.