'సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి'

'సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి'

ASF: జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి 25 వరకు వివిధ తేదీల్లో జిల్లా కేంద్రంలో సదరం శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మీసేవలో ఆన్లైన్ చేసుకొని శిబిరానికి హాజరు కావాలని సూచించారు.