కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

AKP: అనకాపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినుల కోసం బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరాయి. జిల్లాలో వేలాది మంది విద్యార్థునులు పట్టణంలో వసతి గృహాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యకు దూరమవుతున్నారని చెప్పారు.