ఘనగా యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలు
MDK: రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి రామాయంపేట యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిలుక సాయికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ 11వ వార్డు కౌన్సిలర్ దాకి శ్యామల స్వామి, సాయికృష్ణను శాలువాతో సత్కరించి, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొన్నారు.