నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో నేడు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ప్రశాంతినగర్, నరసింహ స్వామి మెట్ల బజార్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదని విద్యుత్ శాఖ అధికారి శేషగిరిరావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.