విశాఖ-రుషికొండ తీరంలో విషాదం

AP: విశాఖ-రుషికొండ తీరంలో విషాదం చోటుచేసుకుంది. రుషికొండ తీరానికి రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. సముద్రంలో నలుగురు యువకులు కొట్టుకుపోగా.. మెరైన్ పోలీసులు ఇద్దరిని కాపాడారు. మృతులు సంజయ్, సాయిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.