పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డ జడ్చర్ల ఎమ్మెల్యే

పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డ జడ్చర్ల ఎమ్మెల్యే

MBNR: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్లే కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయని ఆయన వాక్యాలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శనివారం మండిపడ్డారు. వారు మాట్లాడుతూ.. అలా అయితే పవన్ కళ్యాణ్ గెలిచేవారా? రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.