కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్

SRCL: జిల్లా చందుర్తి మండలం దేవుని తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లకావత్ చాత్రులా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. దేవుని తండాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయనున్నట్టు పేర్కొన్నారు.