VIDEO: 'దీపావళి సందర్భంగా ఆలయంలో నరకాసురుని వధ'

VIDEO: 'దీపావళి సందర్భంగా ఆలయంలో నరకాసురుని వధ'

VSP: శ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలు ఆలయ ఈవో ఆధ్వర్యంలో నిర్వహించారు. దీపావళి సందర్భంగా ఆలయంలో నరకాసురుని వధ కార్యక్రమం ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకలలో భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.