హోంగార్డులకు క్రీడా పోటీలు
SRD: సంగారెడ్డి పట్టణంలోని పోలీస్ పరిధి మైదానంలో హోంగార్డులకు క్రీడా పోటీలను ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక భక్తుడిని దూరం చేస్తాయని చెప్పారు. గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.