కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించండి: ఉషా దయాకర్ రావు

కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించండి: ఉషా దయాకర్ రావు

MHBD: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 16 వార్డులకు గాను 16 వార్డులు గెలుచుకోవడంతో పాటు ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్, BRS విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ మంత్రుల పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతన జోష్ నెలకొంది. తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కెనో అని పట్టణ ప్రజలలతో పాటు పరిసర గ్రామాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.