VIDEO: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

VIDEO: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

KDP: తణుకు నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.