VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో పంట చేను దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో పంట చేను దగ్ధం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జుజుర్ తండాలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. రైతు ధారావత్ శివ లాల్ నాయక్‌కు చెందిన 4 ఎకరాల మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 6 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.