తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలల దినోత్సవం
NTR: బాలల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సింగ్ నగర్ శ్రీరామ్ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని, చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు సామాజిక సామర్ధ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉందని చెప్పారు.