ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➻ గాజువాకలో ఓ క్యాన్సర్ రోగికి అర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే పల్లా
➻ సింహాచలం అప్పన్నను దర్శించుకున్న విశాఖ కలెక్టర్ డా.హరీంద్ర
➻ వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ భోహ్రతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ భేటీ
➻ రంపచోడవరం మండల అధికారులతో వీసీ నిర్వహించిన కలెక్టర్ దినేశ్
➻ నర్సీపట్నంలో గంజాయితో ఎనిమిది మంది అరెస్ట్