VIDEO: పారాది వంతెన వద్దు భారీ ట్రాఫిక్ జామ్
VZM: బొబ్బిలి మండలం పారాది వంతెనకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. వేగావతి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో కాజ్ వే పైనుంచి రాకపోకలను నిలిపి వేశారు. వంతెన పైనుంచి బస్సులు, చిన్న వాహనాలకు అనుమతి ఇచ్చారు. నాగులచవితికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు రావడంతో వాహనాల రద్దీ పెరగింది. వంతెన వద్ద ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.