VIDEO: మల్లాపూర్‌లో స్పెషల్ యాక్షన్ టీంల ఫుట్ మార్చ్

VIDEO: మల్లాపూర్‌లో స్పెషల్ యాక్షన్ టీంల ఫుట్ మార్చ్

RR: స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట పోలీసు బందోబస్తు చేపట్టామని కొత్తూరు CI నర్సయ్య అన్నారు. మల్లాపూర్‌లో స్పెషల్ యాక్షన్ టీంలు ఫుట్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరి వ్యక్తిగత విషయాలపై పోస్ట్ చేయకుండా సిద్ధాంతం పరంగా ఉండాలన్నారు.