VIDEO: ధాన్యం కొనుగోల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి ఎర్రబెల్లి

VIDEO: ధాన్యం కొనుగోల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి ఎర్రబెల్లి

WGL: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుధవారం వర్ధన్నపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎర్రబెల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించి రెండు వారాలు గడుస్తున్న కాంటాలు నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందన్నారు.