శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12pm

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12pm

★ రైతు సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అచ్చెన్న నాయుడు
★ ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
★ ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే గౌతు శిరీష
★ శ్రీముఖలింగంలో వైసీపీ కార్యకర్తపై దాడి.. కేసు నమోదు