VIDEO: 'ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి పవన్ స్థాపన'

VIDEO: 'ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి పవన్ స్థాపన'

E.G: రాజమండ్రిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ ఇంఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి ఎన్నో పోరాటాలు చేశారని అను శ్రీ పేర్కొన్నారు.