ఎయిర్‌పోర్టులో మంత్రి సవితకు ఘన స్వాగతం

ఎయిర్‌పోర్టులో మంత్రి సవితకు ఘన స్వాగతం

సత్యసాయి: నేటి నుంచి ప్రారంభం కానున్న 30వ సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న మంత్రి సవితకు ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం లభించింది. శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. సదస్సులో పాల్గొనేందుకు మంత్రి ఇక్కడికి వచ్చారు. రెండు రోజులపాటు సదస్సులో పాల్గొననున్నారు.