చింతపల్లి సర్పంచ్‌‌గా బాణోతు నాగలక్షి

చింతపల్లి సర్పంచ్‌‌గా బాణోతు నాగలక్షి

NLG: గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలలో భాగంగా మిర్యాలగూడ మండలం చింతపల్లి సర్పంచ్‌‌గా బలపరిచిన అభ్యర్థి బాణోతు నాగలక్షి విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 430 ఓట్ల భారీ మేజార్టీతో గెలుపొందారు. ఈ విజయం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన గ్రామప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.