VIDEO: పొంగిన నాగర్ దొడ్డి వాగు

VIDEO: పొంగిన నాగర్ దొడ్డి వాగు

GDWL: అయిజ తూముకుంట మధ్య ఉన్న నాగర్ దొడ్డి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాగుకు వరద రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై వారిని అయిజకు తీసుకువచ్చారు. అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.