వైద్య కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో DMLT (30), DECG (30) కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును డిసెంబర్ 1 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైనా వారు ఆన్‌లైన్ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్ gmckumurambheem asifabad.org సంప్రదించాలని సూచించారు.