VIDEO: మందుబాబులకు అడ్డాగా సచివాలయం

VIDEO: మందుబాబులకు అడ్డాగా సచివాలయం

CTR: ఐరాల మండలం చిగురపల్లి సమీపంలో సచివాలయ భవనం నిర్మించారు. రూ.లక్షలు ఖర్చు చేసి సచివాలయంతో పాటు రైతు సేవా కేంద్రానికి ఇక్కడ బిల్డింగ్లు కట్టారు. ఎప్పుడో పనులు పూర్తైనా ఇంత వరకు ఓపెన్ చేయలేదు. ఆ ప్రాంగణం మొత్తం మద్యం బాటిళ్లు, ఖాళీ వాటర్ ప్యాకెట్లతో కనిపిస్తోంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.