స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలుకల్పిస్తాం: ఎమ్మెల్యే

మేడ్చల్: స్మశానవాటికలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం బోయిన్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మచ్చబొల్లారం డివిజన్ బంధం భావి తుర్కపల్లికి చెందిన హిందూ స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.