చట్ట సభల్లో బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి

చట్ట సభల్లో బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి

తుంగతుర్తి: బీసీల జనాభా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆలిండియా ఓబీసీ జాబ్ చైర్మన్ సాయిని నరేందర్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రానికి చట్టసభల్లో బీసీ వాటా సాధనకై చేపట్టిన పాదయాత్ర 14 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐకమత్యంగా పోరాడితేనే చట్టసభల్లో బీసీ వాటా సాధిస్తామన్నారు.