వాతలు పెడుతున్న ఆర్టీసీ చార్జీలు

కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి నిజామాబాదు జిల్లా కేంద్రానికి నెల రోజుల క్రితం 110/- రూ. లు ఉంటే నేడు ఆదివారం 130/- రూ. లు కావడం విడ్డురంగా ఉంది. తెలంగాణలో ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచితంగా పెట్టి మగవారికి మాత్రం ఇలా టికెట్టు ధరలు పెంచడంతో ప్రయాణికులు లభో డిభో మంటూ ప్రభుత్వం పై మండి పడుతున్నారు.