'ప్రజల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

SRKL: ప్రజలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని లావేరు ఎస్సై లక్ష్మణరావు అన్నారు. లింగాలవలస గ్రామంలో బుధవారం సాయంత్రం సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పానీయాలకు బానిసలై విలువైన జీవితాలు కోల్పోయే వద్దని సూచించారు. గంజాయికి దూరంగా ఉండాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విలువైన ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు.