అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు జిల్లా ఉపాధ్యాయుడు

అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు జిల్లా ఉపాధ్యాయుడు

NZB: దుబ్బ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చల్లా ముద్దుకృష్ణ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్‌నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025కు ఎంపికయ్యారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో 2 ప్రధాన విభాగాల్లో పాల్గొనడానికి అధికారికంగా ఆహ్వానం అందుకున్నారు. సఫారీ-సైన్స్ టాయ్స్ అండ్ గేమ్స్ఇండియా-యంగ్ సైంటిస్ట్ కానెవ్‌లో ఆయన పాల్గొంటారు.