తుళ్లూరులో మినీ జాబ్ మేళా.. తరలొచ్చిన నిరుద్యోగులు

తుళ్లూరులో మినీ జాబ్ మేళా.. తరలొచ్చిన నిరుద్యోగులు

GNTR: తుళ్లూరులో నేడు సీఆర్డీఏ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మినీ జాబ్ మేళాకు మొత్తం 11 కంపెనీల ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. మినీ జాబ్ మేళాకు తుళ్లూరు, మంగళగిరి నుంచి భారీగా నిరుద్యోగులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.