'లోక కళ్యాణం కోసమే సామూహిక యజ్ఞాలు'

'లోక కళ్యాణం కోసమే సామూహిక యజ్ఞాలు'

NDL: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పౌర్ణమి వేడుకలు పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం సామూహిక యజ్ఞ, విశేష పూజలు నిర్వహించామని ప్రముఖ యోగా గురువులు యోగానంద గురూజీ తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణంలో శ్రీ అమ్మ స్పటికి అమరలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పామూలేటి స్వామి ఆశ్రమంలో సంపూర్ణ చంద్రగ్రహణం, పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు.