'బీసీలందరూ పోరాటాలకు సిద్ధం కావాలి'
KMR: దోమకొండ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేంతవరకు, కులాలకతీతంగా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని జిల్లా బీసీ జేఏసీ ప్రతినిధి రాజు మహారాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం చింతమాన్పల్లిలో రేపు నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సభకు బీసీలందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.