VIDEO: బస్సు కింద పడబోయిన వ్యక్తికి తీవ్రగాయాలు

VIDEO: బస్సు కింద పడబోయిన వ్యక్తికి తీవ్రగాయాలు

TPT: తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్ద సత్యవేడు నుంచి తిరుపతికి వస్తున్న RTC బస్సు కింద ప్రమాదవశాత్తు పడబోయిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన ఆనందన్ ఎలుమలై తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నట్లు అతను ధరించిన బెల్టు, ఐడెంటి కార్డు ద్వారా తెలుస్తోంది.