VIDEO: వైభవంగా శివపార్వతుల కళ్యాణం

VIDEO: వైభవంగా శివపార్వతుల కళ్యాణం

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని కల్పన ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ నిర్వహణలో బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ పంతులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి శివ కేశవులను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన ప్రసాదం వితరణ చేశారు.