రామకుప్పం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏర్పాటు

CTR: ఎమ్మార్పీఎస్ రామకుప్పం మండలం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామకుప్పం అధ్యక్షుడిగా విజయ్, ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడిగా పలని, మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా వేనప్ప, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు జయప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేంద్ర తెలిపారు.