VIDEO: విజయవాడలో జోరుగా జూదం

NTR: విజయవాడలో జూదం జోరుగా సాగుతోంది. బీఆర్టీఎస్ రోడ్డు బావాజీపేట సమీపంలో కొందరు కార్మికులు బహిరంగంగా జూదం ఆడుతున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. ఇంత బహిరంగంగా జూదం ఆడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. వీరు నగదు విషయంలో ఒకరిపై ఒకరు ఘర్షణలకు సైతం పాల్పడుతున్నట్లు స్థానికులు అంటున్నారు.