సైన్స్ ఎగ్జిబిషన్ పరిశీలించిన Dy. CM పవన్
PLD: చిలకలూరిపేట శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అలాగే, పాఠశాలలోని తరగతి గదులు, లైబ్రరీ, పాఠశాల ఆవరణను పరిశీలిస్తూ విద్యా సదుపాయాలపై అధికారులతో చర్చించారు.