గుట్టురట్టైన నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం

HYD: హైదరాబాద్‌లో ఓ నిత్య పెళ్లికొడుకు వ్యవహారం గుట్టు రట్టయ్యింది. రఫీ అలియాస్ రవికుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కాలేజీ యువతులకు వలవేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. యువతులను లోబర్చుకుని ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పీఎస్‌లో అతనిపై కేసు నమోదు చేశారు.