ఖరారైన గోదావరి పుష్కరాలు-2027 తేదీలు

ఖరారైన గోదావరి పుష్కరాలు-2027 తేదీలు

GNTR: గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారైయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమోదంతో దేవదాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ అమరావతిలో ఉత్తర్వులు విడుదల చేశారు. పుష్కరాలను జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్నారు. పుష్కరాల జరిగే తేదీలను తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయించారు.