ఉప్పల్లో అసలు బండారి రాజిరెడ్డి ఎవరు..?

ఉప్పల్లో అసలు బండారి రాజిరెడ్డి ఎవరు..?

MDCL: ఉప్పల్ నుంచి నారపల్లి ఎలివేటెడ్ వంతెనకు మాజీ MLA బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని GHMC నిర్ణయం తీసుకుని, అనుమతి కోసం సీఎంకు లేక రాయనున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజిరెడ్డి పక్కా కాంగ్రెస్ వాది. ఉప్పల్లో అనేక సేవలు చేసిన ఆయన, TG రాష్ట్రం ఏర్పడక ముందు 2009 ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిచి 2009 నుంచి 14 వరకు సేవలందించారు.