సామూహిక హనుమాన్ చాలీసాకు 53 వారాలు పూర్తి

సామూహిక హనుమాన్ చాలీసాకు 53 వారాలు పూర్తి

NZB: భీంగల్ పట్టణ కేంద్రంలో నందిగల్లి మున్నూరు కాపు సంఘం ముందర ఉన్న శ్రీ ఆంజన దేవాలయంలో ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా శనివారంతో 53 వారాలు పూర్తయినట్టు ఆలయ అర్చకులు అభి సింగ్ రఘు తెలిపారు. ప్రతి శనివారం పెద్దలు పురుషులు మహిళలు చిన్నపిల్లలు భక్తి శ్రద్ధలతో దేవాలయానికి రావడం ఆనందదాయకంగా ఉందని అన్నారు.