రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

GNTR:  నరసారావుపేట-మునమాక మధ్య రైల్వే పట్టాలపై శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఎవరైన గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.