VIDEO: 'ప్రభుత్వ నిబంధనలు మేరకే బార్ నిర్వహించుకోవాలి'

ATP: రాయదుర్గం పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ SHO ఆధ్వర్యంలో నూతన బార్ పాలసీపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడే బార్ నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను అధిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 10 నుండి రాత్రి 12 వరకు బార్ నిర్వహించుకోవచ్చున్నారు.